అనంతపురం నగరంలో ఏపీ డెడికేట్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ కురవ సంఘం నేతలు వినతి పత్రం
Anantapur Urban, Anantapur | May 12, 2026
కురవలకు రాజకీయ ప్రాథమిక కల్పించి రాబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున తెలిపారు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో ఏపీ డెడ్ కేట్ కమిషన్ చైర్మన్ రాజు రంజాన్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.