నంద్యాల అర్బన్: నంద్యాలలో అట్టహాసంగా నూతన కోర్టు కోర్టు భవనాల ప్రారంభోత్సవం, ముఖ్య అతిథులుగా పాల్గొన్న హైకోర్టు న్యాయవాదులు
Nandyal Urban, Nandyal | Apr 19, 2026
నంద్యాల కోర్టు ప్రాంగణంలో అట్టహాసంగా నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 9వ జిల్లా అదనపు కోర్టుతో పాటు మరో3 అదనపు కోర్టులు ప్రారంభించారు. నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జీలు కృష్ణమోహన్ శ్రీనివాసరెడ్డి హరినాథరెడ్డి లకు మొదట స్థానిక న్యాయమూర్తు కుర్తులతో కలిసి న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన భవనాలను ప్రారంభించారు