భువనగిరి: యాదాద్రి భువనగిరిలో విద్యార్థులకు 100 స్టీల్ వాటర్ బాటిళ్లు పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ వాణి విద్యాలయంలో 100 మంది విద్యార్థులకు ప్రియ సోదరుడు శ్రీ పడమటి శ్యామ్ సుందర్ రెడ్డి స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ బాటిళ్లను ఉపయోగించాలనే సందేశంతో ఈ కార్యక్రమం జరిగింది.