సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం పోలీసులు ఒరిస్సా నుండి బీదర్ కు వెళ్తున్న రెండు వాహనాలలో 220 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
MORE NEWS
సంగారెడ్డి: మునిపల్లిలో 220 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు - Sangareddy News