అనంతపురం అర్బన్: ఎస్ఐఆర్ ను పొడిగించాలని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం
Anantapur Urban, Anantapur | Jul 13, 2026
ఎస్ ఐ ఆర్ ను అనంతపురం జిల్లాలో పొడిగించాలని సిపి నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్కు వినతి ఉత్తరం అందజేశారు