సిరిసిల్ల: పట్టణంలో చిన్నారికి, ఓ క్యాన్సర్ రోగికి ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Sircilla, Rajanna Sircilla | Aug 30, 2025
సిరిసిల్ల పట్టణంలోని శివ నగర్ కు చెందిన ఓ చిన్నారి వైద్యానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందించారు. పట్టణంలోని శివనగర్...