అదిలాబాద్ అర్బన్: హస్నాపూర్లో దసరా వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనివాస రెడ్డి
విజయదశమిని పురస్కరించుకుని ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి తన స్వగ్రామం హస్నాపూర్లో పండగ వేడుకలను జరుపుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు, గ్రామస్తులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.