యాదగిరిగుట్ట: పెద్దకందుకూరలోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం, స్టీమ్ పైప్ లైన్ పగిలి తలకు బలమైన గాయమై కార్మికుడు మృతి
Yadagirigutta, Yadadri | Aug 12, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండల పరిధిలోని పెద్దకందుకూరిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం...