అనంతపురం అర్బన్: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం జిల్లా రూరల్ మండల పరిధిలోని పూలకుంట గ్రామానికి చెందిన యోగేశ్వర్ రెడ్డి అనే యువకుడు గత కొన్ని రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.