చేర్యాల: చేర్యాల సీ.హెచ్.సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
Cherial, Siddipet | Jul 23, 2025
సిద్దిపేట జిల్లా చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను బుధవారం జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు...