అనంతపురం అర్బన్: డంపింగ్ యార్డ్ నా వెంటనే తొలగించి, మంటలను అదుపు చేయాలని ప్రజా సంఘాల నాయకులు నాయకులు డిమాండ్ అనంతపురంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు సమీపాన ఉన్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించి మంటలు అదపు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.