పాణ్యం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 1, 2026
జిల్లాలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు నాణ్యతను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు బుధవారం పాణ్యం మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు