డోన్ ఎక్సైజ్ సిఐ పై వరలక్ష్మి పై కేసు నమోదు
Dhone, Nandyal | Apr 28, 2026 నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి పై డోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమనాథ్ అనే వ్యక్తి 379 కర్ణాటక మద్యం క్వార్టర్ బాటిల్ కారులో తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో గుర్తించి కారు సీజ్ చేసి విచారణ చేపట్టారు అయితే సదరు మద్యాన్ని ఎక్సైజ్ వరలక్ష్మి తనకు అమ్మినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు సిఐ పై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం