మడకంవారిగూడెం లో ఆయుధ డిపో నిర్మాణం కు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పోలీసులు గ్రామస్తుల మధ్య తోపులాట
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం మడకం వారి గూడెంలో నేవీ ఆయుధా డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మంగళవారం ఉదయం 11:30 సమయంలో స్థానికులు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో మడక వారి గూడెంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది జీలుగుమిల్లి మండలం మడకం వారి గూడెంలో భారీగా మొహరించిన పోలీసులు నావి ఆయుధ డిపో నిర్మాణానికి గ్రామస్తుల నుండి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను పోలీసులకు తెలియపరచిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు