ఆళ్లగడ్డ: ముత్తలూరు నల్లవాగులపల్లె గ్రామాల మధ్యలో చెట్టును ఢీ కొట్టిన కారు ఇద్దరికీ గాయాలు
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరు, నల్ల వాగుపల్లె గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, నరసాపురం గ్రామానికి చెందిన కిరణ్ ఆయన మిత్రుడు ప్రసాద్ రెడ్డి కారులో ఆళ్లగడ్డ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు, మార్గమధ్యమంలో కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు