నంద్యాల అర్బన్: దీబగుంట్లలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | Apr 26, 2026
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలో ఆదివారం ఎస్సై సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా అనుమానితుల ఇలలో సోదాలు నిర్వహించారు అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాల భద్రతపై అవగాహన కల్పించారు