అనంతపురం నగరంలోని చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సునీత
Anantapur Urban, Anantapur | Jun 3, 2026
అనంతపురం నగరంలోని మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పాత ఊరు నందు బుధవారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయం లో చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.