జగిత్యాల: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిని కలిసిన జగిత్యాల బీజేపీ నాయకులు
జగిత్యాల పట్టణ బిజెపి నూతన అధ్యక్షులుగా కాశెట్టి తిరుపతి, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ గా సిరిపురం శ్రీనివాస్ నియమితులయ్యారు. వారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.