నందికోట్కూరు: మిడుతూరులో శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించిన: ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్
మంచి పనులు ఏవి.?చెడు పనులు ఏవి.? అనేవి ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలని అప్పుడే పిల్లలకు మంచి..చెడు పనుల గురించి నేర్పిస్తారని ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కార్యక్రమానికి డీఎస్పీ మరియు రూరల్ సీఐ టి. సుబ్రహ్మణ్యం హాజరయ్యారు, ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ బాలికలకు మహిళలకు ఏమైనా సంఘటన జరిగితే వెంటనే మీకు సపోర్టుగా'శక్తి టీం' అనేది ఉంది అంతేకాకుండా మీకు ఏమి ఇబ్బంది జరిగినా సరే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే అక్కడిక