Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: కర్నూలు డోను బుల్లెట్ రైల్వే స్టేషన్లు..?

Dhone, Nandyal | May 8, 2026
హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కర్నూలు జిల్లా మీదుగా దూసుకెళ్లనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా కర్నూలు, డోన్లో బుల్లెట్ రైలు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలు అందుబాటులోకి వస్తే, హైదరాబాద్-బెంగళూరుకు కేవలం 2.30 గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.