కామారెడ్డి: కామారెడ్డిలో కూలిన డివైడర్లను పక్కకు తొలగిస్తున్న అధికారులు...రహదారుల పునరుద్ధరణ పనులు ప్రారంభం
Kamareddy, Kamareddy | Aug 29, 2025
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం పూర్తిగా అతలాకుతలమైన విషయం తెలిసిందే గత 3 రోజులుగా...