Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రకటించిన కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | Apr 28, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని కలెక్టర్ రాజాబాబు మంగళవారం ప్రకటించారు. డీజిల్ కొంతవరకు షార్టేజ్ ఉన్న స్టాక్ రావడంతో అది సమస్య పోయిందని తెలిపారు. వాహరదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పెట్రోల్ డీజిల్ నిల్వలు ప్రస్తుతం బాగానే ఉన్నాయని తెలిపారు. ప్రజలు డబ్బాలు తీసుకువచ్చి బల్క్ గా పెట్రోల్ డీజిల్ తీసుకువెళ్లడం కుదరదని తెలిపారు. పెట్రోల్ బంకుల నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజబాబు పెట్రోల్ బంకుల నిర్వాహకులను హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రకటించిన కలెక్టర్ రాజాబాబు - Ongole Urban News