అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని బహుజన సమాజ పార్టీ నాయకులు ర్యాలీ వారి సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Anantapur Urban, Anantapur | Jun 11, 2026
అనంతపురం నగరంలోని బహుజన సమాజ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాల సమయంలో ర్యాలీ.