విశాఖపట్నం: దొండపర్తి లో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
దొండపర్తి పరిధిలోని 27 వార్డులో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో రాటవుడుపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వచ్చినంత మూడో తేదీన భార్య అనే సామరధన నాలుగో తారీఖున నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.