ఆళ్లగడ్డ: నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ ఆళ్లగడ్డ టౌన్ సి ఏ నాగరాజారావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ నాగరాజా రావు హెచ్చరించారు, సోమవారం టౌన్ సిఐ నాగరాజారావు మాట్లాడుతూ ఉదయం 7 గంటల తర్వాత భారీ వాహనాల రోడ్లపై రాకూడదని ఆదేశాలను డ్రైవర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు, భారీ వానలు రోడ్లపై రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు శ్రీ చేయడంతో పాటు యాజమాన్యాలపై కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.