నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి వెల్లువెత్తిన దసరా శుభాకాంక్షలు
విజయదశమిని పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డిని కలిసిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే కార్యాలయంలో సందడిగా సాగిన దసరా శుభాకాంక్షల కార్యక్రమం.