నందికోట్కూరు: అవినీతి మయంగా మున్సిపాలిటీ,పర్సంటేజీల కోసం టిడిపి నేతల పాకులాటలుపాత్రికేయుల సమావేశంలో డాక్టర్ సుధీర
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ అవినీతిమయంగా మారిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతుందని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణంలో నెలకొన్న సమస్యలనుపరిష్కరించాలని డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు,ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలు పర్సెంటేజీలకోసంపాకులాడుతున్నారని కమిషన్ల కోసం మున్సిపాలిటీలో ఇద్దరు నేతలనుపెట్టారనిమైనారిటీలకు కోసం 90 శాతం పూర్తిచేసిన షాదిఖానాను ఎందుకు ప్రారంభించడం లేదన్నారు,పట్టణ