తాడ్వాయి: తాడ్వాయిలో మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
Tadvai, Mulugu | Oct 16, 2026 తాడ్వాయిలో మంత్రి సీతక్క వ్యవహారశైలిపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, తాడ్వాయి పంచాయతీ పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ఆయన విమర్శలు చేశారు.