మంచిర్యాల: శ్రీరాంపూర్ ఏరియా జిఎం కార్యాలయం వద్ద వేతనాలు చెల్లించడం లేదని ఓసి కాంట్రాక్టు కార్మికులు ధర్నా
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనీలో ఓబి తరలింపు పనులు చేపట్టిన సిఆర్ఆర్, ఉదయ్ కంపెనీలు సుమారు 600 మంది కాంట్రాక్టు కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ముందు మంగళవారం ఉదయం 12 గంటల ప్రాంతం లో ఆందోళన చేపట్టిరు.కాంట్రాక్టు కార్మికులku మూడు నెల లుగా వేతనాలు చెల్లించడం లేదని వెంటనే భేషరతుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్. చేశారు