ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో అప్రమంతంగా ఉండాలంటున్నా వాతావరణ శాఖ
Ongole Urban, Prakasam | Jun 6, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు శనివారం నమోదయ్యాయి. మరో నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని శనివారం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. వైద్య నిపుణులు కూడా అత్యవసరమైన తప్ప బయటకు రాకపోవడం మంచిదని గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో తగినంత నీటిని తాగుతూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.