కర్నూలు: సెప్టెంబర్ 18 వ & 19 వ తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు: జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య
సెప్టెంబర్ 18, 19 తేదీలలో కర్నూల్ మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో జాయింట్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జాయిట్ కలెక్టర్ మాట్లాడుతూ 17 వ తేదీన మార్కెట్ యార్డ్ కు ఉల్లి పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున,.మార్కెట్ యార్డ్ పూర్తి గా నిండిపోయినందున, నిలువ ఉన్న ఉల్లి ను ట్రేడింగ్ మరియు బహిరంగ వేలం ద్వారా బయటికి తరలించడానికి మరియు రైతులకు ఇబ్బంది లేకుండా 18 వ, 19 వ తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించడం జరిగిందని, అలాగే ఆ తేదీలలో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో ఉల