గద్వాల్: గద్వాలలో DAZZLE PRIME స్పోర్ట్స్ షాప్‌ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభం
గద్వాల జిల్లా కేంద్రంలో BIG C షోరూం పక్కన కొత్తగా DAZZLE PRIME స్పోర్ట్స్ షాప్ ప్రారంభం అయింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి షాప్‌ను ప్రారంభించి, టీ షర్ట్ కొనుగోలు చేశారు. ప్రాంతీయ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.