నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 13, 2026
నంద్యాల జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పరిశ్రమ కవితలను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు బుధవారం కలెక్టర్ జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పన వివిధ సర్వేల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ మహబూబ్ బాషా డి ఆర్ డి ఏ పి డి శ్రీధర్ రెడ్డి జిల్లా నైపుణ్యాధికారి శ్రీకాంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.