నంద్యాల అర్బన్: పిజిఆర్ఎస్ ద్వారా 321 అర్జీలు స్వీకరణ : నంద్యాలజిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 18, 2026
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను అధికారులు సానుకూల దృక్పథంతో పరిశీలించి ప్రియా యిదారులతో నేరుగా చరవాలి ద్వారా మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్లలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్ నూడల అధికారి ఉమామహేశ్వరి ఆర్డివోలు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు