చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కాపూర్, గ్రామంలో ఇరు కుటుంబాల మధ్యన జరిగిన గొడవ విషయంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్ఐ సైఫ్ అలీ, ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
Siddipet, Telangana | Jul 21, 2025