తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలకు ఎకరాకు 40,000 చెల్లించాలని పాములపాడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
Srisailam, Nandyal | Sep 8, 2025
తుఫాన్ వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40,000 నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆందోళన చేశారు.....