చెన్నారావుపేట: కోనాపురం శివారులో కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా ఒకరు మృతి కేసు నమోదు
చెన్నారావుపేట(మం) కోనాపురం శివారు ప్రమాదవశాత్తు కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా. ఒకరు మృతి, పలువురికి గాయాలు. జీడిగడ్డతండా నుండి నర్సంపేట(మం) ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా జరిగిన ప్రమాదం.