ఆళ్లగడ్డ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ
[05/06, 9:22 pm] Jaleel: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది, శుక్రవారం ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియ పాల్గొని ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు,ప్రతి అర్జీదారుడి సమస్యను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధించిన శాఖల ఉన్నత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు,ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు,గత కొన్ని సంవత్సరాలు నుండి పరిష్కారం గాని సమస్యలను గత మూడు