భారీ వర్షాలకు గింజంగిలో పోటెత్తిన వరద నీరు..పలువురు రైతులకు చెందిన పొలాల్లోకి ఉధృతంగా వరద నీరు
Paderu, Alluri Sitharama Raju | Aug 27, 2025
గూడెం కొత్తవీధి మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఎక్కడికక్కడ వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మొండిగెడ్డ పంచాయతీ...