Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: పడకండ్లకు చెందిన యువకుడు నా శవాన్ని కుక్కలకు వేయండి... కలచి వేస్తున్న సూసైడ్ నోట్

Allagadda, Nandyal | May 12, 2026
నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు చిరంజీవి సూసైడ్ నోటు కలచివేస్తుంది, ఆళ్లగడ్డ మండలం పడ కండ్ల కు గ్రామానికి చెందిన మునెయ్యకు నలుగురు సంతానం పుట్టి చనిపోయారు, ఐదో సంతానంగా చిరంజీవి జన్మించగా పుట్టకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు, వైద్యం కోసం తండ్రి లక్షలు ఖర్చు చేశారు, తల్లిదండ్రులకు భారమయ్యానని భావించిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోటు లో నా శవాన్ని కుక్కలకు వేయండి, తల్లిదండ్రులకు ఇవ్వకండి, అని రాసి చనిపోయాడు