పుంగనూరు: బోయకొండలో కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలి.
యూనియన్ గౌర అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్.
Punganur, Chittoor | Sep 14, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం దిగువ పల్లిలో వెలసి ఉండు శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...