బనగానపల్లె: రేవనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాగి వైర్ల చోరీ కేసులు ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ : కోవెలకుంట్ల సిఐ హనుమంతు నాయక్
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని రెవనూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లలో రాఖీ వైర్లు దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతనాయక్ తెలుపారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులఫై రేవనూరు బండి ఆత్మకూరు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో రాఖీ వైర్ల చోరీ కేసులో కేసులు నమోదయ్యాయని వీరి వద్ద నుండి 30 కేజీల రాగి వైరు సుమారు 83,700 విలువ ఉంటుందని సిఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు