నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాకు చెందిన ఓ సైనికుడు తన భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ ఆవేదన చెందుతూ వీడియో విడుదల...
Nandyal Urban, Nandyal | Jul 3, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన మహేష్ అని సైనికుడు తన భూమి విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. తమ్మడపల్లె గ్రామంలో తనకున్న రెండు ఎకరాల 38 సెంట్లు వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు దేశ రక్షణ బాధ్యతలో ఉండగా స్వగ్రామంలో తన ఆర్థిక రక్షణ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన సైనికుడు మహేష్