Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఉల్లికల్లు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి నగరానికి చెందిన మెకానిక్ కు తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 4, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం ఉల్లికల్లు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో అనంతపురం నగరానికి చెందిన శ్రీధర్ అనే మెకానిక్ కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం శనివారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.