దోమకొండ: దోమకొండలో వైభవంగా చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
దోమకొండలో చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజూ చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.