Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యల పరిష్కారానికి జన వారధి కార్యక్రమం : బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు

Nandyal Urban, Nandyal | May 11, 2026
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యల పరిష్కారానికి జన వారధి అనే కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన వినతి పత్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ని కలిసి అందజేసి బాయితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు అభివృద్ధి కోరారు.వీరి వెంట ఉపాధ్యక్షుడు పసుపుల రవీంద్ర కావ్య రెడ్డి ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యల పరిష్కారానికి జన వారధి కార్యక్రమం : బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు - Nandyal Urban News