బనగానపల్లె: అవుకు మండలంలో విషాదం, విద్యుత్ షాక్ తో ఒకరు మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి మహేంద్ర అనే యువకుడు మృతి చెందాడు అతని స్నేహితులు నవీన్ ధరనేశ్వర్ సూరి శరత్ కుమార్ అనే నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ ఆడి ఎందుకు పిచ్చి తయారు చేసుకుని పిచ్చిపై నీళ్లు చల్లి ఎందుకు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడంతో ఈ ఘటన చోటుచేసుకుంది