హుజూరాబాద్: పట్టణంలో దుర్గామాత వద్ద డీజే పెట్టగా అనుమతి లేదని లాకెళ్లిన పోలీసులు సెల్ టవర్ ఎక్కిన బాధితులడు శ్రీనివాస్
హుజురాబాద్ :పట్టణం లో దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ఆదివారం ఉదయం డిజె పెట్టడం తో అనుమతి లేదని చెప్పి డిజేను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. అయితే తాను దళిత బంధు లో డీజే తీసుకున్నానని నిన్న ఊరేగింపు లో డీజే పెట్టకముందే పోలీసులు డీజే లాక్కేళ్ళరని అందుకే టవర్ ఎక్కానని శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శ్రీనివాస్ ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.అయితే పోలీసులు మాత్రం ఎటువంటి ఊరేగింపులకు డి జె అనుమతి లేదని పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని అందుకే డి జె ను తీసుకొని వచ్చామని పోలీసులు అంటున్నారు.