Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: ప్రతి ఒక్క ఓటరు విధిగా మ్యాపింగ్ చేయాలి : సంజామల తాసిల్దార్ చంద్రశేఖర్

Banaganapalle, Nandyal | Jun 18, 2026
నంద్యాల జిల్లా సంజామల మండల పరిధిలోని ముదిగేడులో BLOల ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను గురువారం తహశీల్దార్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఓటర్ల మ్యాపింగ్, వివరాల నమోదు పనులను తనిఖీ చేసి, BLO గుర్రప్పకు పలు సూచనలు చేశారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా అర్హులైన ప్రతి ఓటరును విధిగా మ్యాపింగ్ చేసి, ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు.