నందికోట్కూరు: తలముడిపి గ్రామంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, పూజా కార్యక్రమంలో పాల్గొన్న, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో జరిగిన శ్రీ ఉమా సహిత జటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి గ్రామానికి గురువారం స్థానిక బస్టాండ్ వద్దగ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీ కారు దిగిన వెంటనే ఎంపీపీ నాయకులు మహిళలు ఎంపీకి పూల బోకేలతో స్వాగతం పలుకుతుండగా ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా బంధువులతో బస్టాండ్ ప్రాంతమంతాకిక్కురిసిపోయింది.అప్పుడే గడివేముల నుండి మిడుతూరుకు అంబులెన్స్(ఏపీ 39 టిఎల్ 8846)వస్తుండగా వెంటనే గమనించిన నందికొట్క